Telangana Automated Fitness Testing Centres : తెలంగాణలో వాహనదారులకు కీలక మార్పు, రూ.425.50 కోట్ల తో 37 ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్టింగ్ కేంద్రాలు

Telangana Automated Fitness Testing Centres : ప్రజా దీవెన, హైదరాబాద్: వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల్లో పారదర్శకత పెంచడం, మానవ జోక్యాన్ని తగ్గించడం, అత్యాధు నిక సాంకేతికతతో తనిఖీలు ని ర్వహించడమే లక్ష్యంగా తెలం గాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (AT S) ఏర్పాటుకు రూ.425.50 కో ట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జా రీ చేసింది. ఈ కేంద్రాలు అందు బాటులోకి వస్తే వాహనాల ఫిట్‌ నెస్ పరీక్షలు మరింత ఆధునిక విధానంలో...