Rta fitness centers in Telangana : తెలంగాణలో వాహనదారులకు కీలకమార్పు, రూ.425.50 కోట్లతో 37 ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్టింగ్ కేంద్రాలు
Rta fitness centers in Telangana : ప్రజా దీవెన, హైద రాబాద్: వాహనాల ఫిట్నెస్ పరీక్షల్లో పారదర్శకత పెంచడం, మానవ జోక్యాన్ని త గ్గించడం, అత్యాధునిక సాంకేతికతతో తనిఖీలు నిర్వహించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీల క నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 37 ఆ టోమేటెడ్ టె స్టింగ్ స్టేషన్ల (ATS) ఏర్పాటుకు రూ. 425.50 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూ రు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేంద్రాలు అందు బాటులోకి వస్తే వాహనాల ఫిట్ నెస్ పరీక్షలు మరింత...