Indiramma Housewarming Ceremony in Nalgonda district : కనగల్ కన్నెబాయితండాలో ఘ నంగా ఇందిరమ్మ ఇంటి గృహప్ర వేశం

--లబ్ధిదారు కుటుంబంలో వెల్లి విరిసిన ఆనందం -- పేదల సొంతింటి కలసాకారమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆర్టిఏ మెంబర్ రాజిరెడ్డి Indiramma Housewarming Ceremony in Nalgonda district : ప్రజా దీవెన, కనగల్: పేద కుటుం బాలకు సొంతింటి కలను సాకా రం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తు న్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మరో కుటుంబంలో ఆనందాన్ని నిం పింది. ఇస్లాంనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని కన్నెబాయి తండాలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిర మ్మ ఇంటిలో ర జిత కుటుంబ సభ్యులు...