Minister Ponguleti Srinivasa Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి పొంగులేటి కీ లక ప్రకటన, మూడు దశల్లో తె లంగాణ సమగ్ర భూసర్వే ప్రతి భూమికి ప్రత్యేక భూదార్

--285 గ్రామాల్లో సర్వే పూర్తి అ భ్యంతరాల స్వీకరణకు నోటీసు లు --వచ్చే నెలాఖరుకు తొలి దశ పూర్తి లక్ష్యం, మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారు -- త్వరలో పాలేరు నియోజకవ ర్గంలో భూదార్ పట్టాల పంపిణీ Minister Ponguleti Srinivasa Reddy : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలంగాణ లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం, ప్రతి భూ కమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణ యించడం, భూయా జ మాన్య హక్కులపై స్పష్టత తీసుకురా వడమే లక్ష్యంగా...