Nalgonda Tragedy road accident : రోడ్డుప్రమాదంలో పుల్లెంల పంచాయతీకార్యదర్శి దుర్మరణం
Nalgonda Tragedy road accident : ప్రజా దీవెన, నల్ల గొండ క్రైమ్:ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి ధ్యే యంగా నిరంతరం సేవ లందించే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్ర యాణం అర్థాంతరంగా ముగిసింది. నల్గొండ జిల్లా నిడమనూ రు మండలంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే శనివారం చో టుచేసుకున్న ఘోర రోడ్డు ప్ర మాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిం ది.పుల్లెంల గ్రామ పంచాయతీ కా ర్యదర్శిగా విధులు నిర్వర్తిస్తు న్న ఈయన చిన్నా రెడ్డిగూడెం వాసి గా గుర్తించారు. స్థానిక మెడికల్...