National highways Traffic Jam During Dussehra : బిగ్ బ్రేకింగ్, దసరా ఎఫెక్ట్తో జా తీయ రహదారిపై బారులు తీరిన వాహనాలు, చౌటుప్పల్లో భారీ ట్రాఫిక్ జామ్
--పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీతో ప్రయాణికుల అవస్థలు --హైదరాబాద్,విజయవాడ హైవేపై నెమ్మదిగా కదులుతు న్న వాహనాలు National highways Traffic Jam During Dussehra : ప్రజా దీవెన, హైదరాబాద్: దస రా పండుగ సందడి.. వరుస సె లవుల ఉత్సాహం.. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల తాకిడితో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరి ధిలోని హైదరాబాద్ –విజయవాడ జాతీయ రహదారి (NH-65) పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిం ది. పంతంగి టోల్...