SBI Insurance one crore Cheque to Policeman’s Family : ప్రమాదంలో మృతి చెందిన పోలీసు కుటుంబానికి ఎస్బీఐ అండ, రూ.కోటి బీమా చెక్ అందజేత
SBI Insurance one crore Cheque to Policeman's Family : ప్రజా దీవెన, మిర్యాలగూడ టౌన్: విధినిర్వహణ అ నంతరం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నల్గొండ జి ల్లా పోలీసు ఉద్యోగి షేక్ తయ్యుబ్ కుటుంబానికి స్టేట్ బ్యాం క్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.కోటి బీమా పరిహారాన్ని అం దించింది. శాలరీ ప్యాకేజ్ ఖాతాదారులకు ప్రమాద బీమా ద్వా రా కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఎస్బీఐ చీఫ్ జ నరల్ మేనేజర్ నీళేష్ ద్వివేది తెలిపారు.నల్గొండలో...