Bathukamma Celebrations in Nalgonda District : నల్గొండ జిల్లాలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ బి .చం ద్రశేఖర్ Bathukamma Celebrations in Nalgonda District : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్ర భుత్వ ఆదేశాల మేరకు న ల్గొండ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వ హిం చినట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం అ యన ఎన్జీ కళాశాల మైదానంలో విద్య ,అటవీ, ఆర్ అండ్ బి,తదితర శాఖల ఆధ్వ ర్యంలో నిర్వహించిన సద్దుల బ తుక మ్మ ఉత్సవాలకు ముఖ్యఅ తిథిగా హాజరై బతుకమ్మలకు పూ...