Disproportionate assets case registered against Keesara Inspector : కీసర ఇన్‌స్పెక్టర్‌పై అక్రమాస్తుల కేసునమోదు, రూ.2.28 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అంచనా
-- గతంలోనూ రూ.5 లక్షల లంచంతో పట్టుబ డిన అధికారి Disproportionate assets case registered against Keesara Inspector : ప్రజా దీవెన, హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎ దుర్కొంటున్న మేడ్చల్-మల్కాజ్‌గిరి పోలీస్ కమి షనరేట్ పరిధిలోని కీసర పో లీస్ స్టేషన్ ఇన్‌స్పె క్టర్ అర్కపల్లి ఆంజనేయులుపై తెలంగాణ అవి నీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో కీలక చర్య చేప ట్టింది. ఆయన ఆ దాయానికి మించి ఆస్తులు కూ డబెట్టి నట్లు గుర్తించి అక్రమాస్తుల కేసు నమోదు...