MLC Ketavath Shankar Naik : కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలే వెన్ను దన్ను
--గ్రామస్థాయి నుంచి ఆదివాసీ కమిటీల బలోపేతం -- ఎమ్మెల్సీ, కాంగ్రెస్ రాష్ట్ర ఆదివాసీ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్ MLC Ketavath Shankar Naik : ప్రజా దీవెన, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, పార్టీని క్షేత్ర స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు గ్రా మస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆదివాసీ కమిటీలను ఏ ర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆదివాసీ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు. నల్లగొండలోని మం త్రి కోమటిరెడ్డి వెంకట్...