Tanuja Murder Case Latest Update : బిగ్ బ్రేకింగ్, మాజీ డీజీపీ భార్య తనూజ హత్య కేసులో కీలక పు రోగతి,ఆరు నెలల వేటకు తెర

-- పోలీసుల అదుపులో నలుగురు నేపాలీలు Tanuja Murder Case Latest Update : ప్రజా దీవెన, హైద రాబాద్‌: మాజీ డీజీపీ భార్య తనూజ హత్య కేసులో తెలంగా ణ పోలీసులకు కీ లక పురోగతి లభించింది. జూబ్లీ హిల్స్‌లోని ప్రశాసన్‌ నగర్‌లో గత మే 8న జరిగిన ఈ హత్య కేసులో నలు గురు నేపాలీలను పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. వా రిలో నేపాలీ పనిమనిషి కల్పనతో పాటు మరోముగ్గురు ఉన్న ట్లు సమాచారం. తనూజను హత్య చేసిన అనం తరం...