Nalgonda collector Chandrashekhar : సమష్టి సహకారంతో నల్గొండ జి ల్లాలో వెట్టిచాకిరి నిర్మూలించాలి
- Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, న ల్లగొండ టౌన్: అందరి సహకారంతో నల్గొండ జిల్లాలో వెట్టిచా కిరి నిర్మూలించా ల ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అ న్నా రు. సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక శాఖ ఆధ్వర్యంలో "అసంఘటిత రంగ కార్మికులపై రూపొందిం చిన స్వేచ్ఛ రథాన్ని" జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వెట్టి చాకిరి, బానిసత్వం అనేది అ నా దిగా వస్తున్న సామాజిక రుగ్మత అని అన్నారు. వెట్టిచాకిరి...