Nalgonda district collector Chandra Shekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశం, ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు 300 రోజుల కార్యాచరణ
Nalgonda district collector Chandra Shekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్నినో నేపథ్యంలో రానున్న 300 రోజులు అత్యంత కీలకమని, తాగు, సా గునీరు, విద్యుత్ సమస్యలు త లెత్తకుండా అన్ని శాఖల అధి కారులు ముందస్తు కార్యాచ రణ ప్ర ణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శే ఖర్ ఆదేశించారు. ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించు కోవాలని, ము ఖ్యంగా డిసెంబర్, జ నవరి నెల ల్లో తాగునీటి కొరత ఏర్పడకుండా ఇప్ప టి నుండే...