Nalgonda police Spark attacks on druggists : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో పోలీసుల మెరుపుదాడులు, 59 మంది అదుపులోకి, డ్రగ్స్ వినియోగంపై 15మందికి పాజిటివ్‌గా ప్రాథమిక నిర్ధారణ
--రౌడీషీటర్లు, బ్లాక్ మెయిలర్లకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చ రిక Nalgonda police Spark attacks on druggists : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్:నల్లగొండలో అసాంఘిక శక్తులు, మత్తు పదార్థాల వినియోగదారులపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే ల క్ష్యంగా వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలో పో లీ సులు ప్రత్యేకంగా మెరుపు తనిఖీలు నిర్వహించారు. ఈ త నిఖీల్లో మొత్తం 59 మందిని అదుపులోకి తీసుకోగా, డ్రగ్ పరీ క్షల్లో 15...