Sp Sharat Chandra Pawar in Dasara celebrations : నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజలు

--జిల్లా ప్రజలకు ఎస్పీ శరత్ చంద్రపవార్ విజయదశమి శుభా కాంక్షలు --ప్రజల రక్షణే లక్ష్యంగా అంకిత భావంతో విధులు నిర్వ హించాలి  Sp Sharat Chandra Pawar in Dasara celebrations : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్ : విజయదశమి పర్వదినాన్ని పు రస్కరించుకుని నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జి ల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలను ఘ నంగా నిర్వహించారు. పోలీస్ కార్యాల యంలోని ఆర్ముడ్ రిజ ర్వ్ విభాగంలో ఆయుధాలకు, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ (ఎం.టి.) వి...