Hydarabad tragedy suicide : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ చైతన్యపురిలో విషాదం, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
--మూడు నెలల క్రితమే వివాహం --అప్పుల భయంతో ప్రాణాలు తీసుకున్న ప్రవీణ్ Hydarabad tragedy suicide : ప్రజా దీవెన, హైదరాబాద్: ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనం ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జీవి తాన్ని విషాదాంతం చేసింది. హైదరాబాద్ లోని చైతన్యపురిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రవీణ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మూడు నెలల క్రితమే వి వా హ బంధంలోకి అడుగు పెట్టిన ప్రవీణ్.. అంతలోనే తనువు చా లించడం కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది....