Yadadri Thermal Power Station 5th unit successful : బిగ్ బ్రేకింగ్, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక మైలురాయి, 5వయూనిట్ ట్రయల్ రన్ సక్సెస్
-- 4,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి దిశగా మరో అడుగు Yadadri Thermal Power Station 5th unit successful : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ విద్యుత్ రంగానికి మరిం త బలాన్నిచ్చే దిశగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మరో కీల క ఘట్టాన్ని అధిగమించింది. నల్లగొండ జిల్లాలో నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక విద్యుత్ ప్రాజెక్టులో ఐదో యూనిట్ ట్రయల్ రన్‌ను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు.దీంతో మొత్తం 4,000 మె గావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యా న్ని చేరుకునే దిశ...