Burri Chaitanya Srinivas Reddy : రామగిరి రామాలయంలో వైభవంగా విజయదశమి వేడుకలు

  --ప్రత్యేక పూజలు, జమ్మి పూజలలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు Burri Chaitanya Srinivas Reddy :  ప్రజా దీవెన,నల్లగొండ టౌన్: నల్లగొండ నగరంలోని రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వా మి దేవాలయం లో విజయదశమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, వై భవం గా నిర్వహించారు. దసరా పర్వదినాన్ని పురస్క రిం చుకుని ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించు కుంది. ప్రత్యేక పూజలు, జమ్మి పూజ కార్యక్రమాలతో ఆల యంలో పండుగ సందడి నెలకొంది. ఈ వేడుకల్లో నల్లగొండ మున్సిపల్...