Cm Revanth Reddy : బిగ్ బ్రేకింగ్,మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ సందడి, చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు
Cm Revanth Reddy : ప్రజా దీవెన, మైసూరు: కర్ణాటక సం స్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచే ప్ర పంచ ప్రసిద్ధ మైసూరు దసరా ఉత్సవాల్లో తెలంగాణ ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కన్నులపండువగా సా గిన జంబూ సవారిని వీక్షించి, బంగారు అంబారీలో కొలువు దీరిన చాముండే శ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని దర్శిం చు కున్నారు. మైసూరు దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రత్యే కమైన ఘట్టమైన జంబూ సవారి రాజసం, భక్తిభా వం, సాంస్కృతిక వైభవంతో...