Nalgonda collector Chandrashekhar: నల్లగొండ కలెక్టర్ చంద్ర శేఖర్ కీల కవ్యాఖ్య, పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

-- ప్రజల రక్షణలో ప్రాణాలర్పించి న వీరులకు ఘననివాళులు Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్:దేశ రక్షణలో, ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిర క్షణలో విధి నిర్వహణ చేస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమ రవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సం దర్భంగా మంగళవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాల యం లో నిర్వహించిన కార్యక్రమంలో అమరవీరులకు ఘనంగా...