Nalgonda Fatal Road Accident : నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమా దం, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
-- పానగల్ రైల్వే బ్రిడ్జిపై కారు, బై క్ ఢీ, చికిత్స పొందుతూ యువ కుడు మృతి Nalgonda Fatal Road Accident : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్ : నల్లగొండలోని పానగల్ రైల్వే బ్రి డ్జిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఒక కుటుంబం లో విషాదాన్ని నింపింది. కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రం గా గాయపడ్డారు. పానగల్‌కు చెందిన కొత్తపల్లి శ్రీ కాంత్ (41), తులస సాయికృ ష్ణ తో కలిసి బైక్‌పై నల్లగొండ...