Supreme court sensational comments on ACB cases : బిగ్ బ్రేకింగ్, అవినీతిఅధికారులకు సుప్రీంకోర్టు షాక్, 17A సెక్షన్ పై కీలకతీర్పు
--లంచం కేసుల్లో ప్రభుత్వ అను మతి పేరుతో తప్పించుకో వడానికి వీల్లేదు --అవినీతి ఆరోపణలపై చట్ట ప్రకారం విచారణ తప్పనిసరి Supreme court sensational comments on ACB ca ses ప్రజా దీవె న, న్యూఢిల్లీ: అవినీతి నిరోధక చర్యలకు సం బంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన కీలక తీర్పుపై చ ర్చ మొదలైంది. అవినీతి నిరో ధక చట్టంలోని సెక్షన్ 17A అన్ని కేసులకు ఒకే విధంగా వర్తించ దని, దాని పరిధి కేసు స్వభావం, ఆరోపణల ఆధారంగా నిర్ణ...