Surge in liquor sales in Telangana during Dasara : బిగ్ బ్రేకింగ్, దసరావేళ తెలంగాణలో మద్యంఅమ్మకాల జోరు, నాలుగు రోజుల్లోనే రూ.755 కోట్ల విక్రయాలు, గతేడాది రికార్డుబద్దలు

  Surge in liquor sales in Telangana during Dasara : ప్రజా దీవెన, హైదరాబాద్: దసరా పండుగ వేళ తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు పనిదినాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ. 75 5.14 కోట్ల విలువైన మద్యం విక్ర యాలు నమోదయ్యా యి. గత ఏడాది ఇదే పండుగ సమయంలో నాలుగు రో జుల్లో జరిగిన రూ.698 కోట్ల అమ్మకాలతో పోలిస్తే ఈసారి విక్రయా లు గణనీయంగా పెరిగాయి. ఎక్సై జ్ శాఖ గణాంకాలు...