Cm Revanth Reddy key announcement : సీఎం రేవంత్ కీలక ప్రకటన, ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలు

  --ముదిరాజులను బీసీ-ఏలో చే ర్పుపై మంత్రివర్గ ఉపసం ఘం అధ్యయనం Cm Revanth Reddy key announcement : ప్రజా దీవెన, హైదరాబాద్: ము దిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ- డీ నుంచి బీసీ-ఏ గ్రూపులోకి మార్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీ లక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనపై మం త్రివర్గ ఉపసంఘం సమగ్రంగా అధ్యయనం చేసి, న్యాయ పర మైన చిక్కులు తలెత్తకుండా తగిన నిర్ణయం తీసుకుం టుంద ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అలాగే...