Cpim top leaders tour in Nalgonda district Dried crops : బిగ్ బ్రేకింగ్, సీపీఎం అగ్రనేతల ఆందోళన,ఎండిన పంటలు, అప్పుల భారంతో రైతులకు దిక్కేది ?

  --ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షా భావం, పెట్టుబడులు కూడా ద క్కని దుస్థితి --సీఎం సహా మంత్రులంతా క్షేత్ర స్థాయిలో పర్యటించాలి -- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు --నష్టపోయిన రైతులను ఆదుకోవాలి --కేంద్రంపై ఒత్తిడికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి Cpim top leaders tour in Nalgonda district Dried crops : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్‌నినో ప్రభావంతో నెల కొన్న వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయని, ఎండి పోయిన పంటల తో రైతులు పెట్టి...