kakinada tragedy road accident : కత్తిపూడి హైవేపై ఘోర విషాదం, స్కార్పియో బీభత్సం, నలుగురుమృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
--రావికంపాడు జంక్షన్ వద్ద భవానీలపైకి దూసు కెళ్లిన వాహనం kakinada tragedy road accident : ప్రజా దీవెన, కాకి నా డ: కత్తిపూడి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రావికంపాడు జంక్షన్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న భవానీలపైకి స్కార్పియో వాహనం ఒక్కసారిగా దూ సుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు భవానీ లు అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అ లుముకున్నాయి. ప్రమాదంలో గాయ పడిన...