Nalgonda collector Chandra Shekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశం, ఎల్ నినో ప్రభావంతో నీటిసంరక్షణ చర్యలపై అవగాహన కల్పించాలి

  Nalgonda collector Chandra Shekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్ నినో ప్రభావం వల్ల రా బోయే రోజుల్లో ప్రజలు నీటికీ ఇబ్బందులు పడ కుండా ఉన్న నీటిని జాగ్రత్తగా, పొదు పుగా విని యోగించు కోవ డంతోపాటు, నీటి సంరక్షణ చర్య లపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ఇందులో భాగంగా అధికారులు ముందుగా జిల్లాలో ప్రస్తు తం అందు బాటులో ఉన్న నీటి వ నరులు, నీటి ని లువలపై ఆడిట్...