Nalgonda Paddy purchase delay problems : ధాన్యంకొనుగోళ్లలో దళారుల దందా, రైతులను నిండా ముంచుతున్న కొనుగోలు కేంద్రాలజాప్యం
--దాడులు, కేసులు, ఆర్‌ఆర్ యాక్ట్‌లతో మిల్లర్లలో ఆందో ళన -- ఎల్‌నినో దెబ్బకు పడిపోయిన దిగుబడులు -- కొనుగోలు కేంద్రాల నిర్వహణ లోనూ ఇబ్బందులే -- గోదాములు ఖాళీ లేక నిల్వల కు ఆటంకం --నష్టాల సుడిగుండంలో అన్న దాతలు Nalgonda Paddy purchase delay problems : ప్రజా దీవెన, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొను గోళ్ల వ్యవహారం రైతులకు శాపం గా మారుతోంది. ప్రభుత్వం కొను గోలు కేంద్రాలను సకాలంలో ప్రా రంభించకపోవడం, ప్రారంభిం చి న చోట్ల...