Cm Revanth Reddy review on irrigation projects : బిగ్ బ్రేకింగ్, డిండి ప్రాజెక్టుకు లైన్ క్లియర్, ఏదుల నుంచే డిండికి 0. 5 టీఎంసీల నీరు, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీలు
--మునుగోడు, దేవరకొండ ప్రజల చిరకాల స్వప్నా నికి అడుగులు --తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహా రాష్ట్రతో చర్చల కు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం Cm Revanth Reddy review on irrigation projects : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై కీలక నిర్ణయాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్య మం త్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన బోధి పెవిలియన్‌లో జరిగి న ఇరిగేషన్ ప్రాజెక్టుల సమీక్ష సమావేశంలో డిండి, అచ్చంపేట ఎ త్తిపో తల పథకాలతో పాటు...