Key announcement on Hitech indhiramma towers : మంత్రి పొంగులేటి కీలకప్రకటన, హైటెక్ ఇందిరమ్మ టవర్స్, ఆకాశ మేహద్దుగా సామాన్యుడి గగన సౌధం, నెలాఖరులోగా ఎంపికప్రక్రియ

  Key announcement on Hitech indhiramma towers : ప్రజా దీవెన, హైదరాబాద్:మహానగరాల స్కైలైన్‌ అంటే కేవలం కార్పొరేట్ దిగ్గజాల అద్దాల భవనాలే కాదు... రేపటి రోజున పే దవాడి సొంతింటి కల కూ డా అదే ఆకాశాన్ని తాకబోతోంది. అ త్యాధునిక మౌలిక వసతులు, హై రైజ్ కమ్యూనిటీల తర హాలో తలఎత్తబోతున్న ‘ఇందిర మ్మ టవర్స్’ నిర్మాణ పను లకు ప్రభు త్వం సరికొత్త గేర్ వేసింది. ప్ర భుత్వ భూములను కాపాడు కుం టూనే, పేదలకు నగర నడి...