Key Eco-Tourism Heritage Attractions in Nalgonda Panagal : బిగ్ బ్రేకింగ్, వారసత్వ, ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటక కేంద్రంగా పానగల్,పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరు
Heritage Attractions in Nalgonda Panagal : ప్రజా దీవె న, నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లా కేం ద్రంలోని చారిత్రక పాన గల్ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయానికి మహర్దశ పట్ట నుంది. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను, సమీపంలోని జలవనరులను సమగ్రంగా సుందరీకరించి అభివృద్ధి చేసేం దుకు తెలంగాణ ప్రభుత్వం రూ.20 కోట్ల పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు యువజన పు రోగతి, పర్యాటక, సాంస్కృతిక శాఖ 2026 అక్టోబర్ 19న జీఓ ఆర్టీ...