Nalgonda collector Chandra Shekhar: నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలకఆదేశం, రైతుల వద్దకే వెళ్లి భూసమస్యలకు పరిష్కారంచూపాలి
--గ్రామసభల్లో భూ సర్వే వివరా లతో పారదర్శక పరిష్కారం --బంజరుభూముల్లో మహిళా సంఘాలతో సోలార్ ప్లాంట్లు Nalgonda collector Chandra Shekhar : ప్రజా దీవెన దేవరకొండ: రైతుల భూసమస్యల పరి ష్కారంలో జాప్యం లే కుండా క్షేత్రస్థాయిలోనే ప రిశీ లనలు జరిపి, రైతులతో నేరుగా మాట్లాడి సమ స్యలకు పరి ష్కారం చూపాలని నల్గొండ జిల్లా కలె క్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. భూ సర్వే వి వరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు, గ్రా మసభల్లో చదివి...