Nalgonda SP Sharath Chandra : పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో రక్తదాన కార్యక్రమం, రక్తదానం మహాదానం
–నల్లగొండజిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ Nalgonda SP Sharath Chandra : ప్రజా దీవెన నల్లగొండ క్రైమ్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగం గా నల్లగొం డ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రక్తదాన కా ర్యక్రమాలు నిర్వహించగా, జిల్లా పోలీస్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎస్పీ మాట్లా డుతూ రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని, అత్య వ సర పరిస్థితుల్లో...