Gelatin Explosion and Road Accidents in India : వరుస విషాదాలు,దేశవ్యాప్తంగా ఘోర ప్రమాదాలు,జిలెటిన్ పే లుడులో ఐదుగురు మృతి, రోడ్డు ప్రమాదాల్లో పలువురు దుర్మర ణం 

Gelatin Explosion and Road Accidents in India : ప్రజా దీవెన, క్రైమ్ న్యూస్ డెస్క్: దేశంలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదాలు, హత్యలు, కాల్పుల ఘట నలు తీవ్రవిషాదాన్ని నింపాయి. ఆంధ్రప్రదేశ్‌లో రహదారి నిర్మా ణ పనుల కోసం అమర్చిన జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు ప్రా ణాలు కోల్పోగా, తె లంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరోవైపు విదేశాల్లో కా ల్పులు, సైనిక శిక్షణ విమానాల ప్రమాదాలు కలకలం రేపాయి. కుటుంబాల్లో...