graduate mlc voter registration compaion : ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కీలక పిలుపు, ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలి
--సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలి --ఎల్ నీనోపై ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి --ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ graduate mlc voter registration compaion : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను విస్తృ తంగా చేపట్టాలని, కాం గ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి రాంరెడ్డి స ర్వోత్త మ్ రెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులు సమన్వయంతో ప నిచేయాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చా రు. శని...