Nalgonda collector Chandrashekhar : నల్లగొండ బొట్టుగూడ పాఠశాల లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ కోమ టిరెడ్డి ప్రతీక్ ప్రాథమి క, ఉన్నత పాఠశాలలో పదవ త రగతి చదివే విద్యార్థులు పరీక్ష లో ప్రథమ ర్యాంకులు సాధిస్తే రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత ఖర్చుల తో ఢిల్లీ పర్యటనకు తీసుకె ళ్లనున్నారని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. విమాన ప్రయాణ ఖర్చులతో పాటు, ఇతర ఖర్చు లు, షాపింగ్ ఖర్చు...