Nalgonda legal metrology officers surprise Inspections : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో అధికారుల సంయుక్త తనిఖీలు, నాలుగు కేసులు నమోదు

--బియ్యం, కిరాణా, వంట నూనె దుకాణాలపై తనిఖీలు --తూనికలు, కొలతల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు Nalgonda legal metrology officers surprise Inspe ctions : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : వినియోగదారులకు సరైన తూ కం అందించడంతో పాటు వ్యాపార లావాదేవీల్లో పారదర్శకతను పెంపొందించేందుకు నల్లగొండ పట్టణంలో లీ గల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల అధికారులు సంయు క్తంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం బియ్యం దుకాణాలు, కిరాణా షాపులు, వంట నూ నెల...