Telangana Weather : తెలంగాణపై తీవ్ర వాయుగుండం ప్రభావం
--రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్ష సూచన --ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Telangana Weather : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర వాయు గుండం ప్రభావం చూపే అవకాశా లు ఉండటంతో వాతావరణశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వ ర్షా లు కురిసే సూచనలు ఉన్నాయ ని హెచ్చరించింది. ఈ నేపథ్యం లో ప్రజలు అప్రమత్తంగా ఉండా లని సూచించింది. భూపాలపల్లి, హన్మకొండ, మహ బూబాబాద్, వరంగల్, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చే సింది. మిగిలిన జిల్లాలకు...