Telangana Weather report : తెలంగాణపై తీవ్ర వాయుగుండం ప్రభావం

--రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్ష సూచన --ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Telangana Weather report : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర వాయు గుండం ప్రభావం చూపే అ వకాశాలు ఉండటంతో వాతావరణశాఖ అప్రమత్తమైంది. రా ష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూ చనలు ఉన్నాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భూపాలపల్లి, హన్మకొండ, మహ బూబాబాద్‌, వరంగల్‌, సిద్దిపే ట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చే సింది. మిగిలిన జిల్లాలకు...