Ex minister Jagadish Reddy : మునుగోడులో కరువు విలయ తాండవం, రైతుల కన్నీళ్లు ప్రభు త్వానికి కనిపించడం లేదా?

--కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నిప్పులు Ex minister Jagadish Reddy ప్రజా దీవెన, చండూరు: రా ష్ట్రంలో కరువు విలయతాండ వం చేస్తోందని, ముఖ్యంగా ము నుగోడు నియోజకవర్గంలో రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి వి మర్శించారు. చండూరులో మీ డియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజక వర్గంలో ఎటుచూసినా ఎండిపోయిన పత్తి చేలు, వరి పొలాలే క నిపిస్తున్నాయని, రైతుల కష్టాల...