Mlc Gutha Sukender Reddy : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్య,డిండి ప్రాజెక్టు కు 0.5 టీఎంసీల నీటి కేటాయిం పు హర్షణీయం

--నల్గొండ రైతాంగ చిరకాల ఆ కాంక్షలకు ముందడుగు --డీకే అరుణ డిండి ప్రాజెక్టు రద్దు వ్యాఖ్యలు సరికాద --పాలమూరు,రంగారెడ్డికి జాతీ య హోదా కోసం కృషి చేయాలి Mlc Gutha Sukender Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: డిం డి ఎత్తిపోతల పథకానికి 0.5 టీఎంసీల నీటిని కేటాయిం చా లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయ మ ని తెలంగాణ శాసన మండలి చై ర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నా రు. ఈ నిర్ణయం ఉమ్మడి నల్గొం...