Telangana CID Raids on Rice Millers : తెలంగాణలో రైస్ మిల్లర్లపై సీఐడీ ఉక్కుపాదం, రాష్ట్రవ్యా ప్తంగా 150 చోట్ల సోదాలు, సు మారు150 మంది మిల్లర్లు అరెస్ట యినట్లు సమాచారం ?
-- ఎఫ్సీఐకి బియ్యం సరఫరాలో అక్రమాల ఆరోపణలు --రూ.300 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రచారం --ఎన్నికల వేళ ములుగులోనూ కలకలం Telangana CID Raids on Rice Millers : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో రైస్ మిల్లర్లపై సీ ఐడీ అధికారులు భారీ స్థాయిలో కొరడా ఝళిపించారు. భారత ఆ హార సంస్థ (ఎఫ్సీఐ)కు బియ్యం సరఫరా చేసే క్రమంలో అక్రమాలు జరి గాయన్న ఆరోపణల నేప థ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాం తా ల్లో విస్తృతంగా తనిఖీలు చే పట్టారు....