Cm Revanth Reddy review on Tummidihatti Project : బిగ్ బ్రేకింగ్, తుమ్మిడిహెట్టిపై కీల క ముందడుగు, 152 మీటర్ల ఎ త్తు ప్రతిపాద నపై మహారాష్ట్ర సా నుకూల సంకేతాలు
--రేవంత్ రెడ్డి, ఫడ్నవీస్ భేటీ సక్సెస్ --అధికారుల కమిటీతో సమగ్ర అధ్యయనానికి నిర్ణయం Cm Revanth Reddy review on Tummidihatti Project : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ సాగునీటి రంగానికి కీలక మైన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మరోసారి ఆశలు చిగురిం చాయి. ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలన్న తెలంగాణ ప్ర భుత్వ ప్రతి పాదనపై మహారాష్ట్ర ప్ర భుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే, తుది నిర్ణయా నికి ముందు...