Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి చొరవతో పానగల్ ఛాయా సోమేశ్వరాలయానికి మహర్దశ

--రూ.20 కోట్ల నిధుల మంజూరుపై హర్షాతిరేకం --మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, న ల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లాలోని చారిత్రాత్మక పానగల్ ఛా యా సోమేశ్వరాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ. 20 కోట్ల నిధులు మంజూరు చేయడంతో ఆలయ ప్రాంగణం లో హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. ఆలయ అభివృద్ధికి కృషి చే సిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞత లు...