Nalgonda collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క పిలుపు, నాణ్యమైన ధాన్యం తీసుకురండి, మద్దతుధర పొం దండి
--ఎల్నినో నేపథ్యంలో ప్రత్యా మ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం పండించిన రైతులు ప్రభుత్వం ప్రక టించిన కనీస మద్దతు ధరను పొందా లంటే నాణ్యతా ప్రమాణా లను తప్పనిసరిగా పాటించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశే ఖర్ సూచించారు. ఎల్నినో ప్రభా వంతో నీటి లభ్యతపై ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశము న్నందున రైతులు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని...