Pcc ChaloDelhi Voting Rights Protest : కాంగ్రెస్ నేతల కీలక అప్పీల్, ఓ టు హక్కు పరిరక్షణ కోసం ‘ఛలో ఢిల్లీ’ని విజయవంతం చేయండి
--నవంబర్ 1న రాంలీలా మైదా నంలో ఇండియా కూటమి మహార్యాలీ --నల్లగొండ జిల్లా నుంచి 2,000 మంది తరలిరావాలి -- ఏఐసీసీ పరిశీలకులు రాంభూపాల్ రెడ్డి Pcc ChaloDelhi Voting Rights Protest : ప్రజా దీవెన, నల్లగొండ: ఓటు హ క్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య రక్షణ లక్ష్యం గా నవంబర్ 1న నిర్వ హించనున్న ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీ పరిశీలకులు రాంభూపాల్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో ఓట్ల...