Gram Panchayat Secretary Bribery Case : బిగ్ బ్రేకింగ్, లంచం కేసులో గ్రామపంచాయతీ కార్యదర్శికి రెండేళ్ల జైలుశిక్ష

--రూ.4 వేల లంచం తీసుకున్న కే సులో కోర్టు తీర్పు --రూ.10 వేల జరిమానా కూడా విధింపు Gram Panchayat Secretary Bribery Case : ప్రజా దీవె న, వరంగల్: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాం డ్ చేసే అధికారులపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ రం గల్ జిల్లాలో వెలువడిన ఓ కో ర్టు తీర్పు స్పష్టం చేసింది. శా యంపేట గ్రామ పంచాయతీ కా ర్యదర్శిగా పనిచేసిన కుర్రు కు మార స్వామికి లంచం కేసులో రెండేళ్ల కఠిన...