Hydarabad city Loud Noises Panic : భాగ్యనగరంలో భారీ శబ్దాల కలకలం,భయంతో ఇళ్ల నుంచి పరుగులు
-- రాజేంద్రనగర్, అత్తాపూర్ సహా పలు ప్రాంతాల్లో శబ్దాలు Hydarabad city Loud Noises Panic : ప్రజా దీవెన, హై దరా బాద్: హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం ఒక్క సారిగా వినిపించి న భారీ శబ్దాలు స్థానికులను తీవ్ర భ యాందో ళనకు గురిచేశాయి. ఉదయం 9.15 గంటల సమ యంలో రా జేంద్రనగర్, ఉప్పరప ల్లి, అత్తాపూర్, ఎర్రబోడ, లం గర్ హౌస్, కేశవ స్వామినగర్ తదితర ప్రాంతాల్లో వరుసగా పే లుళ్లను తలపించే శబ్దాలు వినిపించడంతో ప్రజలు ఉలిక్కి...