Nalgonda SP Sharath Chandra Pawar : పోలీస్ అమరవీరుల త్యాగాలకు ఘననివాళి, నల్లగొండలో బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి న ఎస్పీ శరత్ చంద్రపవార్

Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన ,నల్లగొండ క్రైమ్: దేశ రక్షణలో, ప్రజల ప్రాణాలు మరియు ఆ స్తుల పరిరక్షణలో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ న ల్లగొండ పట్టణంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీ స్ అమరవీరుల సంస్మరణ వారో త్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ప్రారంభమై న ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్...