Ration Dealers fights on Their problems : రేషన్ డీలర్ల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
--గౌరవ వేతనం రూ.5 వేలు, క్విం టాలుకు రూ.300 కమీషన్ ఇవ్వాలి --నల్లగొండ జిల్లా కేంద్రంలో డీలర్ల భారీ ర్యాలీ Ration Dealers fights on Their problems : ప్రజా దీవె న,నల్లగొండ టౌన్: రేషన్ డీలర్ల దీర్ఘకాలిక సమస్యలను ప్రభు త్వం ఇకనైనా పరిష్క రించాలని ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్ల గొండ జిల్లా నాయకులు డిమాం డ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చే యడంతో పాటు గౌరవ వేతనం, కమీషన్ పెంపు,...